Telangana Jobs News


1.0 par Ebook Android Apps
Jan 21, 2016

À propos de Telangana Jobs News

The one stop solutions to all students preparing for Telangana Gov Jobs

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న తెలంగాణ విద్యార్థులకు శుభవార్త

ఆత్మగౌరవంతో బ్రతకానే ఆకాంక్షతో ఎన్నో ఉద్యమాలు చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ బిడ్డలకు మొదట శుభాకాంక్షలు. స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత జీవితంలో స్థిరపడడం కోసం ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న తెలంగాణ విద్యార్థులకు మా వంతుగా ఏదైనా చేయానే సత్‌ సంకల్పంతో మేము ఈ యాప్‌ను ప్రారంభించాం. అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను ఇకనుంచి ఈ యాప్‌లో మీకు అందుబాటులో ఉంచబోతున్నాం. ప్రతీ రోజు కరెంట్‌ అఫైర్స్‌తో పాటు అన్ని సబ్జెక్టుల సమాచారాన్ని మరియు ప్రాక్టీస్‌ టెస్ట్‌లను మీకు అందించబోతున్నాం. మా ఈ ప్రయత్నం మీ ఉద్యోగ సాధనలో ఎంతో ఉపయోగపడతుందని మేము భావిస్తున్నాం. గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3, గ్రూప్‌-4, ఎస్సై, కానిస్టేబుల్‌, డీఎస్సీ, టెట్‌, పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, వీఆర్‌ఏ మరియు ఆర్‌ఆర్‌బీ వంటి అన్ని పోటీ పరీక్షల సమగ్ర సమాచారం ఈ యాప్‌లో మీకు అందుబాటులో ఉంటుంది. మేము ఆశించి, శ్వాసించి, జీవిస్తున్న తెలంగాణ గడ్డకు ఏదైనా చేయాలనే కసితో మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రతీ ఒక్క తెలంగాణ బిడ్డ ఆదరించి, మీ ఫ్రెండ్స్‌ అందరికీ కూడా తెలియజేస్తారని ఆశిస్తున్నాం. ఈ యాప్‌ను మరింత సమగ్రంగా తీర్చిదిద్దడానికి మీ యొక్క సలహాలు, సూచనలు అందిస్తారని భావిస్తున్నాం. వివక్షను ప్రత్యక్షంగా ఎదుర్కొని విజయం సాధించాలని విజృంభిస్తున్న మాకు మీ సహాయ, సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని భావిస్తున్నాం. పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న ప్రతీ ఒక్క తెలంగాణ బిడ్డకు బెస్ట్‌ అఫ్‌ లక్‌..!!

నాగార్జునపు సంతోష్‌కుమారాచారి

షైన్‌ ఇండియా మాజీ అసోసియేట్‌ ఎడిటర్‌

రమేష్‌ కొండా

This app useful for students preparing for:

Group 1

Group 2

Group 3

Group 4

SI

Constable

DSC

TET

PANCHAYAT SECRETARY

VRO

VRA

RRV

BSRB

Informations Application supplémentaires

Dernière version

1.0

Telechargé par

Aumporn Srakaew

Nécessite Android

Android 4.0+

Signaler

Signaler comme inapproprié

Voir plus

Use APKPure App

Get Telangana Jobs News old version APK for Android

Téléchargement

Use APKPure App

Get Telangana Jobs News old version APK for Android

Téléchargement

Alternative à Telangana Jobs News

Obtenir plus de Ebook Android Apps

Découvrir